-
Home » Mindful AI Lab CEO
Mindful AI Lab CEO
కంపెనీ సీఈఓగా ఉంటూ కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి.. పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు
January 9, 2024 / 07:16 PM IST
ఒక పెద్ద కంపెనీలో సీఈఓ ఉద్యోగం. కానీ క్రూరమైన ఆలోచనా విధానం. భర్తతో విడాకుల నేపథ్యంలో ఉన్న పగ కాస్త కొడుకు మీద చూపించింది. 4 సంవత్సరాల చిన్నారిని ఆ కన్నతల్లి చేతులతో చిదిమేసింది. ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.