Home » Mini Theaters
బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. బస్సు కోసం ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా బస్ స్టేషన్లలో తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియేటర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ ని�