Home » minimum age of marriage for women
అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు.. 21!
ఆగస్టు 15..దేశమంతా పండుగ. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్, జీఎస్టీ, నూతన విద్యావిధానం వంటి వాటిపై సమగ్రంగా ప్రసంగించారు. మన దేశంలో యువతుల పెళ్లి వయసుపై త్వర�