-
Home » MIning Case
MIning Case
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
August 26, 2019 / 07:52 AM IST
గుంటూరు జిల్లా టిడిపీ సీనియర్ నేత, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2014లో అక్రమ మైనింగ్ విషయంలో సీఐడీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. దీనిపై సీబీఐ దర్యాప్తున