Home » minister adimulam suresh
AP DSC: ఏపీలో డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థలకు ఊరట కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం. 2008లో డీఎస్సీ క్రెటీరియాలో మార్పుల వలన నష్టపోయిన అభ్యర్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2,193 మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది