Home » minister Anand Swaroop Shukla
BJP minister wants ban on Burkhas : ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా బురఖాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలు బురఖాలు ధరించడం అనేది దుష్ట ఆచారమని..అమానవీయ పద్ధతి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మహిళలు బురఖాలు ధరించకుండా నిషేధం విధిం