Home » Minister. Botha Sathyanarayana
కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కోడెల మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ.. ముందు హార్ట్ ఎటాక్ అనీ..తరువాత ఆత్మహత్య అని అంటున్నారు. ఇలా పలు విధాలుగా వార్తలు వస్తు�