minister ganta srinivas

    సింహాచలం పంచగ్రామాల భూసమస్య పరిష్కారమైంది : గంటా

    February 20, 2019 / 07:25 AM IST

    విశాఖ : సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమైందన్నారు మంత్రి గంటా శ్రీనివాస్ రావు. పంచగ్రామాల భూ సమస్యకు చట్ట సవరణ చేశామన్నామని పేర్కొన్నారు. కేబినెట్ చట్టసవరణ బిల్లును ఆమోదించిందని తెలిపారు. పంచగ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం �

10TV Telugu News