Home » minister harish rao election campaign
harish rao: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డా