Home » Minister Kakani Govardhan reddy
పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు.
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రూప్ గొడవలు ఉత్కంఠ రేపుతున్నాయి...మంత్రి కాకాణి వర్సెస్ మాజీ మంత్రి అనిల్‌గా సాగుతున్న పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరిగింది.
నెల్లూరులో మంత్రి కాకాణి ఫ్లెక్సీల తొలగింపు కాకరేపుతోంది..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కాకాణి అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.