Home » Minister Kalvakuntla Taraka Rama Rao
KTR tour of flood-affected areas : హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట మంత్రి కేటీఆర్ మూడో రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి భరోసా కల్పించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌లను �