Home » Minister Konda Surekha
వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది.
పేదల ఆస్తులు కూలిస్తే సారయ్యకు గుర్తింపు రాదు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాం. ఎవరిని బెదిరించి రాజకీయాలు చేయడం లేదు.
బల్కంపేట దేవాలయంలో చోటు చేసుకున్న తోపులాట ఘటనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేఖ.