Home » Minister KTR Slams BJP Government
కేటీఆర్ మాట్లాడుతూ... మోదీని బీజేపీ నేతలు ఆకాశానికెత్తేస్తున్నారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జరుగుతున్న గొడవను కూడా మోదీ ఆపలేకపోయారని, ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉందని చెప్పారు. అటువంటిది, రష్యా-ఉక్ర
ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.
మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడ�