Home » minister Ktr
టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్
ప్రజల కోసం తాము ఏమి చేశామో ప్రతి గ్రామంలో రెండు గంటల చొప్పున చెప్పే దమ్ము తమకు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలకు ఆ దమ్ముందా? అని నిలదీశారు. దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుడు ప్రభుత్వాలను కూల్చుడే మోదీ పాలన అని కేటీఆర్ విమర్�
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
చైనాకు షెన్ జెన్ మాదిరి ఇండియాకు హైదరాబాద్ మరో షెన్ జెన్ అవుతుందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. చైనా సాధించిన అభివృద్ధిని.. హైదరాబాద్ లో సాధించి చూపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబ�
తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను ఎంతగానో ఆకట�
తెలంగాణలో ఫాక్స్కాన్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధమైంది.సీఎం కేసీఆర్తో ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు సమావేశమయ్యారు. కొంగర్కలాన్లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్కాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదు