Home » Minister Mallareddy Family
సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అరంరంగవైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.