Home » Minister Meruga Nagarjuna
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.
జగన్ పాలనలో ఒక్క పైసా అవినీతి జరిగినట్లు నిరూపించగలవా..? అని సవాల్ చేశారు. కుల రాజకీయాలు చేసే మూర్కుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై ఓరేంజ్లో ఫైర్ అయిన మంత్రి