MINISTER OFFICE

    ప్రధానమంత్రి కార్యాలయం కాదు ప్రచారమంత్రి కార్యాలయం

    March 20, 2019 / 03:46 PM IST

    ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ప్రచారమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మార్చి-20,2019)మణిపూర్ రాజధాని ఇంపాల్ లో పర్యటించిన ఆయన మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.పీఎంవ�

10TV Telugu News