Home » Minister Peddi reddy
తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు. అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.
ఏపీలో విద్యుత్ కొరత తాత్కాలికమే
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో సీఎం జగన్ నవశకానికి నాంది పలికారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్బంగా అవ్వా, తాతలు, దివ్యాంగుల కష్టాలను స్వయం�