Home » minister satyendra jain
నగదు అక్రమ చలామణీ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కుట్రేనంటూ మండిపడ్డ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మరోసారి ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
కరోనా ఎవరినీ వదలడం లేదు. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి ఎంతో బలి తీసుకొంటోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా దిక్కుమాలిన వైరస్ వల్ల చాలా మంది బ