Home » minister Senthil Balaji
ఈడీ కస్టడీలో మంత్రి బాలాజీకి అనారోగ్యం
చెన్నై హైడ్రామా నెలకొంది. మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మంత్రి భోరున ఏడ్చారు. మంత్రి పెద్దగా ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేశారు....
డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.