Home » Minister Talsani Srinivas Yadav
Hyderabad Musi River floods..హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న మూసీ నది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చింది. వరదనీటితో నగరంపై విరుచుకుపడింది. అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. ఇటీవల కురిసిన అత్యంత భారీ స్థాయిలో కురిసి