Home » Minister Vemula
ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం తమకు లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడారు. తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ �