-
Home » Ministers entered the field
Ministers entered the field
కార్యరంగంలోకి దిగిన మంత్రులు...శాఖల వారీగా వేగిరంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
December 11, 2023 / 07:55 AM IST
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు కార్యరంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత�