-
Home » Ministry of Petroleum
Ministry of Petroleum
వ్యాపారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనలు సులభతరం చేయనున్న ప్రభుత్వం
August 10, 2025 / 03:11 PM IST
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2019 నిబంధనలను మళ్లీ పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 8న విడుదలైన ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసిన ఫ్రేమ్‌వర్క్ ఎంతవరకు సమర్థవంతమో ఈ కమిటీ పరిశీలిస్తోంది.