Home » Ministry Posts
ఏపీ మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపిస్తోంది. 2020, జులై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటా 29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి ద�