Home » Minor Rape Charge
శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్, పాన్ కార్డులు చూస్తారా? అలా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యానించింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన పార్టనర్ పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.