-
Home » Minoroties
Minoroties
ఒక్కసారి జనసేనను నమ్మండి, మీకు అండగా ఉంటాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
December 14, 2023 / 06:14 PM IST
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. నేను మతవివక్ష చూపించను. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడను.