Home » Minors caught
అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న పాము ‘రెడ్ సాండ్ బో’. ఈ పాములో విషం ఉండదు. దీనికి రెండు తలలు ఉంటాయి. ఈ అరుదైన రెడ్ సాండ్ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఈ పామును ఉపయోగిస్తారని అం�