Home » Mirabai Chanu
ప్రముఖ న్యూట్రిలైట్ సంస్థ ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఒలింపిక్స్ రజత పతకం విజేత మీరాబాయి చాను ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమ్వే ఇండియా సంస్థ
టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి ఛాను బుధవారం కలిశారు. ప్రస్తుత ఒలింపిక్ సీజన్ లో తొలి పతకం అందించిన మీరాబాయి పేరు దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది.
టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి చాను.. తన మంచి మనసు చాటుకున్నారు. శిక్షణ సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసిన 150 మంది ట్రక్ డ్రైవర్లను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టారు.. ఓ చొక్కా.. మణిపురి కండువను బహుమతిగా ఇచ్చారు.
inox offered lifetime free movie tickets to mirabai chanu : టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి సిల్వర్ మెడల్ సాధించిన మణిపూర్ మణిపూస మీరాభాయి ఛానుకు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్ సీఎం కోటి రూపాయల నగదుతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కమిషనర్ పోస్ట్ ప్రకటించిన �
ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు భారత్ నుంచి ప్రశంసల వెల్లువే కాదు కోట్లాది రూపాయలు బహుమతులుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత రైల్వే శాఖ ఛానుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మెడల్ గెలిచిన అనంతరం చాను భారత్ కు
ఇండియా ఒలింపిక్ సిల్వర్ మెడల్ విన్నర్ మీరాబాయి చాను పోటీకి ముందు రెండ్రోజుల పాటు ఏం తినలేదట. బరువు పెరిగితే ఎక్కడ కాంపిటీషన్ కు దూరమవుతానో అని భయమేసి అలా చేశానని ఆమె అన్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తెచ్చినందుకు మణిపూర్ మణిపూస మీరాభాయి ఛానుకు ప్రశంసలు వెల్లువుతున్నాయి. ఈక్రమంలో ఆమె సిల్వర్ మెడల్ గోల్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్న చ�
Domino’s Offers : మీరాబాయి చాను పేరు మారుమ్రోగుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని సాధించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వ�
టోక్యో ఒలింపిక్స్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.
భారత్కు 12 మెడల్స్ వస్తాయి