Home » Mirage 2000 aircraft
12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు.. అండగా సుఖోయ్‌లు.. నిఘా డ్రోన్లు.. ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపుతో భారత సైన్యం ముందుకు కదిలింది. పాక్ ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించి మరీ.. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. భారత సైనికులపై పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోవాలనే మన సైన్యం వేయి కళ్లతో ఎదురు చూసింది. దానికి తగినట్లుగా భారత్ పాకిస్థాన్ పై సర