Home » Mirapakay
మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అంశాలతో ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగిం