Home » Mirchi Crop
Mirchi Crop : మిరపలో హైబ్రిడ్లకు దీటుగా సూటిరకాలు - అధిక దిగుబడులిస్తున్న లాంఫాం రకాలు
Mirchi Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటల్లో మిరపది ప్రత్యేక స్థానం. ఎగుమతులతో ఏటా 4 వేల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్ధ్యం విలువకట్టలేనిది.
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.