Home » MISA BHARATI
కొన్ని రోజులుగా ఉప్పు,నిప్పులా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్,తేజ్వీ యాదవ్ లు ఇప్పుడు ఒక్కటయ్యారు. అక్క మీసా భారతి విజయం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం బీహార్‌లో జరిగిన ప్రచ�