Home » Misbehaves
ఏపీలోని అనంతపురం జిల్లాలో మహిళా ఉద్యోగి అన్న కనీస గౌరవం కూడా లేకుండా ఒక దళిత మహిళా వార్డెన్ ను ‘పనికి మాలిన దానా’ అంటూ దూషించాడు ఎస్సీ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి.
ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయాలని వధువును కోరడం, ఆమె నో చెప్పడంతో...తాగి రచ్చ రచ్చ చేశాడో ఓ వరుడు. చివరకు పెళ్లి కాస్తా..ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసుల. మండుటెండుల్లో సైతం డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటంలో పోలీసులు కూడా కీల�