misinterpret

    సౌత్‌ వాళ్లకు నడుమంటే ఇష్టమని అనలేదు : పూజా హెగ్డే క్లారిటీ

    November 9, 2020 / 10:41 AM IST

    Pooja Hegde About Her Comments : సోషల్ మీడియా దెబ్బకు పూజా హెగ్డే దిగొచ్చింది. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని సంజాయిషీ ఇచ్చింది. తాను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్షరాన్ని మార్చగలరేమో కానీ.. తన అభిమానా�

10TV Telugu News