-
Home » Miss India 2018
Miss India 2018
కెరియర్ లేకుండా చేస్తామన్నారు.. మిస్ ఇండియా పోటీలపై నటి సంచలన వ్యాఖ్యలు
January 27, 2024 / 05:06 PM IST
మా ఊరి పొలిమేర టూ పార్ట్స్, విరూపాక్ష వంటి సినిమాల్లో మెరిశారు కామాక్షి భాస్కర్ల. తాజాగా మిస్ ఇండియా పోటీలపై సంచలన కామెంట్స్ చేసారు. తనకు ఎదురైన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు ఈ నటి.