Home » Miss India 2022
మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఈసారి ఇండియాలో జరగబోతోంది. మార్చిలో ముంబయిలో జరగబోతున్న ఈ వేడుకలో భారతదేశం నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.
ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని వరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు.