-
Home » miss india runner up
miss india runner up
Diksha Singh : రాజకీయాల్లోకి బ్యూటీ క్వీన్.. పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా రన్నరప్
April 3, 2021 / 11:56 AM IST
ఉత్తరప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు దానిపైకి మళ్లి�