Home » Miss Perfect Trailer Launch Event
లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది. తాను మెయిన్ లీడ్ లో చేసిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో అలరించింది.