Home » Miss Universe 2024
Kjaer Theilvig : విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ
2024 మిస్ యూనివర్స్ పోటీల్లో పనామా తరపున పోటీ చేసేందుకు వచ్చింది మోడల్ ఇటలీ మోరా. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమె ఎవ్వరి అనుమతి లేకుండానే తన ప్రియుడిని కలిసేందుకు ఓ హోటల్కి వెళ్లింది.