Home » Miss Vizag
తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రబుద్దుడిని వైజాగ్ లో ఓ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
తన భర్త వుమనైజర్ అని, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించారు.