missing woman

    తప్పిపోయిన యువతి శవమై తేలింది

    December 16, 2020 / 02:38 PM IST

    missing woman dead body found, in suryapeta district : బంధువుల ఇంటికి వచ్చిన యువతి తప్పిపోయింది.వారం రోజుల తర్వాత శవమై కనిపించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికిచెందిన కునుకుంట్ల పావని అనే యువతి

10TV Telugu News