Home » missings
బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్ సంభవించింది. బ్రెజిల్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం, వరదలు సంభవించాయి. విధ్వంసక తుపాను తర్వాత బ్రెజిల్ రెస్క్యూ వర్కర్లు గల్లంతైన 50 మంది వ్యక్తుల కోసం వెతుకుతున్నారు....
కేదార్నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు
మణిపూర్‌లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపూర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని
ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో నౌక మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు....