Home » Mission Impossible Dead Reckoning
ఈ వారం కూడా థియేటర్లలో తెలుగులో మీడియం సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి.
మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ సినిమా జులై 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది మిషన్ ఇంపాజిబుల్ -ఫాల్అవుట్ (2018)కి సీక్వెల్, 7వ మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్.
ఇండియన్ మూవీ లవర్స్ మార్వెల్ సినిమాలు తరువాత ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ సిరీస్ 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 ని తెరకెక్కిస్తున్నారు. ఈ