Home » Mithila Palkar
బాలీవుడ్ భామ మిథిలా పాల్కర్ తెలుగులో విష్వక్సేన్ సరసన ఓరి దేవుడా సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో ఇలా చీరలో మెరిపిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది.. ఆ క్యారెక్టర్లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారు..