-
Home » Mithila Stadium in Bhadrachalam
Mithila Stadium in Bhadrachalam
భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ముస్తాబైన మిథిలా స్టేడియం
April 17, 2024 / 08:43 AM IST
రాములోరి కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో.. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలతోపాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు.