Home » Miyapur Police Station
మృతుడు దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 నెలల నుండి హోటల్ లో దేవేందర్ జనరల్ మేనేజర్ పని చేస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేశాడు. తీరా..కొద్ది నెలల తర్వాత..భార్య తెల్లగా, అందంగా లేదని చీదరించుకున్నాడు. పెళ్లి అయి..ఆరు నెలలే..గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోబోయాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దా�