MKG MP

    కంటోన్మెంట్ బోర్డును GHMCలో కలుపుతాం – KTR

    April 3, 2019 / 01:25 PM IST

    కంటోన్మెంట్ బోర్డును GHMC లో కలిపే ప్రయత్నం చేస్తామని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. కంటోన్మెంట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కారం కావాలంటే..ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ఎంపీలుండాలని అన్నారు. ఇక్కడ 17 కోట్ల రూపాయల బకాయిలను కేసీఆర్ ప్రభుత�

10TV Telugu News