Home » Mla Anagani Satya Prasad
ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ మీటింగ్ సరిగా నిర్వహించలేని ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వి�