Home » MLA Hafeez Khan
టీ.జీ.భరత్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో డాక్టర్ ఇస్మాయిల్ చనిపోతే తండ్రీకొడుకులు ఇద్దరూ చూడటానికి కూడా రాలేదు పైగా డాక్టర్ ఇస్మాయిల్ పై నెగెటివ్ ప్రచారం జరిగితే కనీసం స్పందించలేదన్నారు.
అధికార వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదంట. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. తమకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కర్నూలు ఎమ్మెల�